Breaking News
Home / National / హెచ్‌సీఎల్‌ ఉద్యోగికి కరోనా…

హెచ్‌సీఎల్‌ ఉద్యోగికి కరోనా…

నోయిడా: యూపీలోని నోయిడాలో హెచ్‌సీఎల్‌కు చెందిన ఓ ఉద్యోగికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆ సంస్థ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇతర ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ముప్పులేదని సంస్థ హామీ ఇచ్చింది.  అతడు విదేశాలకు వెళ్లి వచ్చినప్పటి నుంచి ఐసోలేషన్‌లోనే ఉన్నట్లు పేర్కొంది. ఉద్యోగుల భద్రత కోసం సంస్థ ఇప్పటికే అన్నిరకాల చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది. ఉద్యోగులందరిపై పరిశీలన కొనసాగుతోందని తెలిపింది.

Check Also

జూలై 31 వరకు లాక్‌డౌన్

Share this on WhatsAppదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒడిశాలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *