Breaking News
Home / National / మరో 116 పోలీసులకు కరోనా…

మరో 116 పోలీసులకు కరోనా…

ముంబై: దేశంలో కరోనాకు కేంద్ర బిందువుగా మహారాష్ట్ర మారింది. అత్యధిక కేసులు అక్కడే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ప్రజలతోపాటు అంతే మొత్తంలో పోలీసులు కూడా కరోనా వైరస్‌ బారినపడుతున్నారు. రాష్ట్రంలో ఒక్క రోజులోనే 116 మంది పోలీసులు కరోనా పాజిటివ్‌లుగా తేలగా, ముగ్గురు మరణించారు. దీంతో మహారాష్ట్రలో కరోనా బారిన పడిన పోలీసుల సంఖ్య 2,211కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు పోలీస్‌ శాఖలో 25 మంది ఈ ప్రాణాంతక వైరస్‌తో మృతిచెందారు.

Check Also

జూలై 31 వరకు లాక్‌డౌన్

Share this on WhatsAppదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒడిశాలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *