Breaking News
Home / World / బ్రిటన్ ప్రధానికి కరోనా పాజిటివ్

బ్రిటన్ ప్రధానికి కరోనా పాజిటివ్

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. యూకేలో ఈ విషయం ప్రస్తుతం కలకలం రేపుతోంది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండగా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బోరిస్ అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. అటు కరోనాను ఎదుర్కొనేందుకు ప్రజలు కూడా సహకరించాలని సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *