Breaking News
Home / News / హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించిన కరోనా

హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించిన కరోనా

కరోనా భయంతో హైదరాబాద్‌లో చాలా వరకు కాలుష్యం తగ్గిందని కాలుష్య నియంత్రణ మండలి(PCB) తెలిపింది. నగరంలో 50 శాతం పొల్యూషన్ వాహనాల నుంచే వస్తుందని.. అయితే కరోనా భయంతో వాహనాల రద్దీ తగ్గడంతో కాలుష్యం తగ్గిందని వెల్లడించింది. మిగతా నగరాల్లో IQI సూచీల్లో వంద స్కోర్ వస్తుండగా.. హైదరాబాద్ లో మాత్రం వారం రోజుల నుంచి 75 దాటట్లేదని పేర్కొంది. దీంతో పాటు శబ్ద కాలుష్యం సైతం విపరీతంగా తగ్గిందని PCB తెలిపింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *