Breaking News
Home / National / భారత్ లో 283 కి చేరిన కరోనా కేసులు

భారత్ లో 283 కి చేరిన కరోనా కేసులు

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దాదాపుగా 170 పైగా దేశాల్లో విస్తరించిన మహమ్మారి 9000 మందికి పైగా ప్రాణాల్ని బలి తీసుకుంది. భారత్ లో మొదట అంతగా ప్రభావం చూపని ఈ మహమ్మారి క్రమక్రమంగా కోరలు చాస్తోంది. కాగా మహారాష్ట్రలో ఇప్పటివరకు 52 కేసులు నమోదయ్యాయి. దీనిని మహారాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భారత్ లో ఇప్పటివరకు 14,90,303 మందికి కరోనా పరీక్షలు

కరోనా పాజిటివ్ గా నమోదైన కేసులు: 283

రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం – పాజిటివ్ కేసుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్ – 3
ఛత్తీస్ గఢ్- 1
ఢిల్లీ- 26
గుజరాత్- 7
హర్యానా- 17
కర్ణాటక – 15
హిమాచల్ ప్రదేశ్ 2
కేరళ – 40
మహారాష్ట్ర – 63
ఒడిశా – 2
పంజాబ్ – 13
పాండిచ్చేరి- 1
రాజస్థాన్ – 17
తమిళనాడు- 3
తెలంగాణ – 21
చండీగఢ్- 1
జమ్మూ& కాశ్మీర్- 4
లడఖ్- 13
ఉత్తరప్రదేశ్ -24
ఉత్తరాఖండ్ – 3
పశ్చిమ బెంగాల్- 3
హిమాచల్ ప్రదేశ్-2
మధ్యప్రదేశ్-4

 

Check Also

జూలై 31 వరకు లాక్‌డౌన్

Share this on WhatsAppదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒడిశాలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *