Breaking News
Home / News / అమ్మో.. కరోనా

అమ్మో.. కరోనా

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ క్రీడారంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈనెల 11 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టోర్నీ ప్రారంభం కానుంది. అయితే ఇంగ్లాండ్‌లో కరోనా బాధితుల సంఖ్య 87కి చేరింది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీ నుంచి భారత షట్లర్లు ప్రణయ్, సమీర్ వర్మ సహా ఏడుగురు ఆటగాళ్లు తప్పుకున్నారు. కాగా సింధు, శ్రీకాంత్, సాయి ప్రణీత్ ఈ పోటీలకు సిద్ధమవుతుండటం గమనార్హం.

Check Also

డిజిటల్ లెర్నింగ్ కోసం యాప్…

Share this on WhatsAppఅమరావతి: పిల్లలు నేర్చుకునే విధానం, వారు చూపిస్తున్న ప్రతిభపై.. నిరంతరం అధ్యయనం జరగాలని ఏపీ సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *