Breaking News
Home / National / వంచనకు పాల్పడిన దంపతులు అరెస్ట్….

వంచనకు పాల్పడిన దంపతులు అరెస్ట్….

బెంగళూరు: వి3స్లిమ్‌ కేర్‌ పేరిట క్లినిక్‌ నిర్వాహకులు అశ్విని, ప్రభాకరన్‌ దంపతులు మోసం చేశారన్న ఆరోపణపై పోలీసులు అరెస్టు చేశారు. స్లిమ్‌కేర్‌, కలర్స్‌ లో భాగస్వాములను చేస్తామని నమ్మబలికి పలువురి నుంచి రూ.29లక్షల మేరకు వసూలు చేశారన్న ఫిర్యాదులతో హొస లే అవుట్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తిలక్‌పార్క్‌ సీఐ పార్వతమ్మ నేతృత్వంలో కేసును ఛేదించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *