Breaking News
Home / States / కస్టడీ పిటిషన్‌పై తీర్పు ఇవ్వనున్న కోర్టు….

కస్టడీ పిటిషన్‌పై తీర్పు ఇవ్వనున్న కోర్టు….

హైదరాబాద్‌: నేడు ఏసీబీ కోర్టు ఈఎస్‌ఐ స్కాం కేసును విచారించింది. నిందితుల కస్టడీ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. రేపు కస్టడీ పిటిషన్‌పై కోర్టు తీర్పు ఇవ్వనుంది. నిందితులను వారం పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోరింది. కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలుస్తాయని భావిస్తోంది. అసలు కస్టడీనే అవసరం లేదంటూ నిందితుల తరపు న్యాయవాది వాదించారు. కేసును మూడేళ్ల పాటు విజిలెన్స్‌ దర్యాప్తు చేసిందని వాదించింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *