Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur / ఆయన గందరగోళ పరిపాలన చేస్తున్నారు…

ఆయన గందరగోళ పరిపాలన చేస్తున్నారు…

అనంతపురం: జగన్‌ గందరగోళ పరిపాలన చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. జగన్‌ ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలన్నారు. విభజన హామీలపై మాట్లాడాలని.. జగన్‌ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. ఇసుక సమస్య పరిష్కారం కాలేదని.. పనుల్లేక లక్షల మంది రోడ్డున పడ్డారన్నారు. రాజధాని అంశంపై స్పష్టత ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏబీఎన్‌ ఛానెల్‌ను ఎందుకు బ్యాన్‌ చేశారో చెప్పాలన్నారు. ట్రైబ్యునల్‌ చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం తీరు మారలేదన్నారు. మీడియాతో చెలగాటం మంచిది కాదని.. ఏబీఎన్‌ ఛానెల్‌పై అప్రకటిత నిషేధం ఎత్తివేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *