Breaking News
Home / States / బస్సు పైకి ఎక్కి సీపీఎం నిరసన…

బస్సు పైకి ఎక్కి సీపీఎం నిరసన…

కరీంనగర్: బస్టాండ్ ఎదుట బస్సుపై సీపీఎం నేతలు దాడికి యత్నించారు. బస్సు టైర్లలో గాలి తీసే ప్రయత్నం చేశారు. కర్రలతో సీపీఎం కార్యకర్తలు బస్సుపై దాడికి పాల్పడ్డారు. బస్సు పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. దీంతో సీపీఎం నేతలను పోలీసులు అడ్డుకుని పరిస్థితిని అదుపు చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *