Breaking News
Home / States / ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం: తమ్మినేని

ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం: తమ్మినేని

హైదరాబాద్‌: సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కార్మికులు చర్చలకు సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వమే లేదని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఆర్టీసీ కార్మికుల పోరాటం భవిష్యత్‌ పోరాటాలకు నాంది అని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఇప్పటికైన మొండివైఖరి వీడి చర్చలకు ఆహ్వానించాలని, 50 శాతం ప్రైవేటీకరణ చేస్తామనడం సరికాదని ఆయన పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *