Breaking News
Home / States / ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సీపీఎం ర్యాలీ…

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సీపీఎం ర్యాలీ…

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సీపీఎం నాయకులు ఛలో బస్‌ భవన్‌ నిర్వహించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సమస్యలు, డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గత ఐదు రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సీపీఎం సిటీ కార్యాలయం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు బస్‌ భవన్‌ ర్యాలీ నిర్వహించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *