Breaking News
Home / States / Andhra Pradesh / తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ….

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ….

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గిపోయింది. సెలవులు ముగియడంతో భక్తుల తాకిడి అంతంత మాత్రంగా ఉంది. భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉండగా సర్వదర్శనానికి 4 గంటల సమయం, టైంస్లాట్ సర్వ, దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *