Breaking News
Home / States / Andhra Pradesh / తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ…

తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ…

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దసరా సెలవులతో పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమవడంతో భక్తులు విపరీతంగా పెరిగారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ధ్వజారోహణం జరగనుంది. రాత్రి 8 గంటలకు పెద్దశేష వాహనంపై మలయప్పస్వామి ఊరేగనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు. సీఎం హోదాలో జగన్ తొలిసారి పట్టువస్త్రాలు సమర్పించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *