Breaking News
Home / States / Telangana / యువతి దారుణ హత్య

యువతి దారుణ హత్య

వరంగల్: హన్మకొండలో దారుణం జరిగింది. ఇక్కడి రాంనగర్ లో ఓ యువకుడు తన ప్రియురాలిని గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. మృతురాలిని లష్కర్ సింగారం గ్రామానికి చెందని హారతిగా గుర్తించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన షాహిద్ జడ్జి ఎదుట లొంగిపోయాడు. షాహిద్ హన్మకొండలోని రాంనగర్ లో అద్దె గదిలో ఉంటున్నాడు. మాట్లాడాలి అంటూ నమ్మకంగా హారతిని రప్పించి హత్య చేశాడు. షాహిద్ స్వస్థలం కాజీపేట. చైతన్యపురిలో ఓ మటన్ షాపులో పనిచేస్తున్నాడు. ప్రియురాలిపై అనుమానంతోనే షాహిద్ ఈ ఘోరానికి పాల్పడినట్టు తెలుస్తోంది.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *