Breaking News
Home / Uncategorized / ఫిలిప్పీన్స్‌ లో తుఫాను బీభత్సం.

ఫిలిప్పీన్స్‌ లో తుఫాను బీభత్సం.

ఫిలిప్పీన్స్‌ : ఫిలిప్పీన్స్‌ దేశంలో తుఫాను తీవ్రరూపం దాల్చింది. ఒక్కసారిగా విరుచుకుపడిన ఫాన్ఫోన్‌ తుఫాను జనజీవనాన్ని స్తంభింపజేసింది. ఫాన్ఫోన్‌ విలయంతో 16 మంది మరణించగా, మరికొందరు గల్లంతయ్యారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. తుఫాను తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తుఫాను ప్రభావంతో చెట్లు విరిగిపడుతున్నాయి. చాలాచోట్ల ఇళ్లు కూడా కూలాయి.

Check Also

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం…

Share this on WhatsAppన్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ని కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆరోగ్య …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *