Breaking News
Home / National / భోపాల్‌లో ఘోర ప్రమాదం…

భోపాల్‌లో ఘోర ప్రమాదం…

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌ జిల్లాలోని రిచ్చోడాలో స్కూల్‌ విద్యార్థులతో వెళ్తున్న ఓ పాఠశాల వ్యాను అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందగా, పలువురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి గాయపడ్డ చిన్నారులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు వ్యానులో మొత్తం 25 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *