Breaking News
Home / States / Andhra Pradesh / చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మొగిలిఘాట్ వద్ద చిత్తూరు-బెంగుళూరు నేషనల్ హైవేపై ఓ కంటెయినర్ వాహనాలపైకి దూసుకెళ్లి బోల్తాపడింది. కంటెయినర్ ఓ ఆటో, వ్యాన్, బైక్ ను ఢీకొని బోల్తా పడిపోవడంతో 12 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఎనిమిది మంది ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. కంటెయినర్ డ్రైవర్, క్లీనర్ కూడా మృతి చెందారు. ఈ ఘటనలో మరో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను  పలమనేరు ఆసుపత్రికి తరలించారు.

Check Also

పర్యావరణాన్ని కాపాడుకోవాలి…

Share this on WhatsApp మంగళగిరి: ప్లాస్టిక్‌ను విడనాడి..పర్యావరణాన్ని కాపాడుకుందామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *