Breaking News
Home / National / మధ్యప్రద్రేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం…

మధ్యప్రద్రేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం…

భోపాల్‌: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మరవకముందే మధ్యప్రదేశ్‌ మరో విషాదం చోటుచేసుకుంది. ట్రక్కు అదుపు తప్పి బోల్తాపడటంతో ఆరుగురు వలస కూలీలు దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. వీరంతా మహారాష్ట్ర నుంచి వస్తుండగా సాగర్‌ జిల్లా సమీపంలో శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు చేకూరాలంటూ, బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.

Check Also

జూలై 31 వరకు లాక్‌డౌన్

Share this on WhatsAppదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒడిశాలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *