Breaking News
Home / National / మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం…

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం…

ముంబై: ఈరోజు తెల్లవారుజామున మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని ధులే ప్రాంతంలోని వించూర్‌ సమీపంలో ఓ వాహనం వంతెనపై నుండి నదిలో పడింది. ఈ ప్రమాదంలో 7 గురు వ్యక్తులు మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *