Breaking News
Home / National / నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం…

నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం…

నేపాల్: నేపాల్ లో జరిగిన బస్సు ప్రమాదంలో 14మంది ప్రయాణికులు మరణించగా, మరో 98 మంది తీవ్రంగా గాయపడ్డారు. నేపాల్ దేశంలోని సింధూపాల్ చౌక్ ప్రాంతంలో 120 మంది ప్రయాణికులతో వేగంగా వస్తున్న బస్సు టైరు పంక్చర్ అయి ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బస్సు టైరు పంక్చరు అవడంతో లోయలో పడింది. ఈ బస్సు ప్రమాదంలో 14మంది మరణించగా, 98 మంది గాయపడ్డారని సింధూపాల్ చౌక్ డీఎస్పీ  చెప్పారు. క్షతగాత్రులను  ఆసుపత్రికి తరలించారు. బస్సు ఓవర్ లోడ్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *