Breaking News
Home / Lifestyle / Travel / పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం…

పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం…

పాకిస్థాన్ లో ఓ బస్సు లోయలో పడిన ఘటనలో 20 మంది దుర్మరణం పాలయ్యారు. రావల్పిండి నుంచి స్కర్దుకు వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సైనిక హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 8 మంది మృతదేహాల్ని బయటికి తీశారు.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *