Breaking News
Home / National / సిమ్లాలో ఘోర రోడ్డు ప్రమాదం….

సిమ్లాలో ఘోర రోడ్డు ప్రమాదం….

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు దగ్గరలో ఉన్న  రాంపూర్ లో జీపు బోల్తా పడింది. రాంపూర్‌ లోని ఝక్రీ వద్ద కొండపై నుండి వెళుతున్న జీపు అకస్మాత్తుగా కొండ కింద పడిపోవడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *