Breaking News
Home / States / ఉప్పల్ లో ఘోర రోడ్డు ప్రమాదం…

ఉప్పల్ లో ఘోర రోడ్డు ప్రమాదం…

హైదరాబాద్ : ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 47 సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా.. అతన్ని గుర్తు తెలియని బైక్ ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి కిందపడిపోయాడు. వెనుక నుంచి వస్తున్న గ్యాస్ లారీ ఆ వ్యక్తి పైనుంచి దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *