Breaking News
Home / States / Andhra Pradesh / విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం…

విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం…

విజయవాడ: విజయవాడ బందరు రోడ్డులో గల రాఘవయ్య పార్క్ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ప్రవీణ్ ట్రావెల్స్ బస్సు…డివైడర్ ని ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత తీవ్ర స్థాయిలో పెరిగింది. ఈ ఘటనలో బస్సు ముందర భాగం నుజ్జు నుజ్జు అవ్వగా… పలువురు ప్రయాణికులకు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *