Breaking News
Home / States / వాయిదా పడిన లింగన్న ఎన్‌కౌంటర్‌ కేసు

వాయిదా పడిన లింగన్న ఎన్‌కౌంటర్‌ కేసు

హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. లింగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం పూర్తయిందని ప్రభుత్వం కోర్టుకు తెలియజేయగా ఆ నివేదికను సమర్పించడానికి మాత్రం కొంత సమయం కావాలని కోరింది. దీంతో ఈ నెల 7న లింగన్న పోస్టుమార్టం రిపోర్ట్‌ను సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

Check Also

పర్యావరణాన్ని కాపాడుకోవాలి…

Share this on WhatsApp మంగళగిరి: ప్లాస్టిక్‌ను విడనాడి..పర్యావరణాన్ని కాపాడుకుందామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *