Breaking News
Home / States / శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు…

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు…

రంగారెడ్డి: నేడు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు అలముకోవడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సింగపూర్‌ వెళ్లాల్సిన టైగర్‌ ఎయిర్‌లైన్స్‌ 2 గంటలు ఆలస్యం కాగా విజయవాడ, తిరుపతి, విశాఖ, రాజమండ్రి వెళ్లాల్సిన విమానాలు గంట ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *