Breaking News
Home / States / Andhra Pradesh / వైసీపీ ముఖ్యనేతలతో డిప్యూటీ సీఎం సమీక్ష…

వైసీపీ ముఖ్యనేతలతో డిప్యూటీ సీఎం సమీక్ష…

ఏలూరు : ఈ నెల 4 న ఏలూరుకు వస్తున్న ఎపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ పర్యటనను విజయవంతం చేయాలని ఎపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వైసీపీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న వైసీపీ ముఖ్య నేతలతో సీఎం పర్యటన ఏర్పాట్లపై ఆళ్ల నాని బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఆటో కార్మికులకు వారి వాహన అవసరం కోసం పది వేలు రూపాయలు ఇస్తుందని, ఏలూరు పరిసర ప్రాంతంలో ఉన్న ఆటో కార్మికులకు సమాచారం ఇచ్చి సీఎం సభకు వచ్చేలా వారిని కలసి మాట్లాడాలని ఆళ్ల నాని కోరారు. ఆటో యూనియన్‌ లీడర్స్‌ ను కూడా కలవాలని సూచించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *