Breaking News
Home / States / Andhra Pradesh / పైడితల్లిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం…

పైడితల్లిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం…

విజయనగరం: నేటి ఉదయం డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ సుబ్రమణ్యం, పూజారులు కలిసి స్వాగతం పలికారు. పుష్ప శ్రీవాణి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందచేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *