Breaking News
Home / hyderabad / డిప్యూటీ స్పీకర్‌ ఇంట్లో చోరి యత్నం

డిప్యూటీ స్పీకర్‌ ఇంట్లో చోరి యత్నం

సికింద్రాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు నివాసంలో దొంగలు పడిన ఘటన కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి ఐదుగురు వ్యక్తులు పద్మారావు ఇంట్లోకి దూరి చోరీకి యత్నించారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై వారిని పట్టుకున్నారు. అనంతరం ఆ ఐదుగురు దొంగలను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఐదుగురిలో స్థానికులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *