Breaking News
Home / States / Andhra Pradesh / చిత్తూరు జిల్లా: ఆగని ఏనుగుల విధ్వంసం

చిత్తూరు జిల్లా: ఆగని ఏనుగుల విధ్వంసం

చిత్తూరు: జిల్లాలోని యాదమరి మండలంలో ఏనుగుల విధ్వంసం కొనసాగుతోంది. పది రోజులుగా మండలంలోని పలు గ్రామాల్లో ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి గొల్లపల్లి పరిసర గ్రామాల్లో పంట పొలాలపై ఏనుగులు దాడులు చేశాయి. చెరకు, అరటి, మామిడి తోటలు, వరి పంటలకు నష్టం వాటిల్లింది. వరుస ఏనుగుల దాడులతో, చేతికందిన పంటలు నష్టపోవడంతో రైతులు, గ్రామాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Check Also

గుంటూరు జిల్లాలో నేటి నుంచి నిబంధనలు మార్పు..

Share this on WhatsAppఏపీని కరోనా వణికిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో జనాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *