Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఖర్చు లేకుండా అభివృద్ధి జరుగుతుంది….

ఖర్చు లేకుండా అభివృద్ధి జరుగుతుంది….

అమరావతి: కర్నూలులో రాజధాని ఏర్పాటు చేస్తే ఖర్చు లేకుండా అభివృద్ధి జరుగుతుందని ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. రాజధానికి అవసరమైన భవనాలు కర్నూలులో చాలా ఉన్నాయని తెలిపారు. రాజధాని ఏర్పాటు అంటే రాష్ట్రాన్ని విడగొట్టడం కాదని ఆయన అన్నారు. అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత ఐదేళ్లలో రాయలసీమను చంద్రబాబు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. త్వరలో కర్నూలుకు ఓ పెద్ద ప్రాజెక్టు రాబోతోందని వెల్లడించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *