Breaking News
Home / Crime / దేవికారాణి భర్త అరెస్ట్….

దేవికారాణి భర్త అరెస్ట్….

హైదరాబాద్: ఈఎస్ఐ స్కామ్‌లో డైరెక్టర్‌ దేవికారాణి భర్త డాక్టర్ గురుమూర్తిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. వీరికి హైదరాబాద్‌, కడప, తిరుపతిలో ఆస్తులు గుర్తించారు. రూ. 100 కోట్లకుపైగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. దేవికారాణి తరపున గురుమూర్తి లంచాలు వసూలు చేసి వివిధ ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *