Breaking News
Home / States / Andhra Pradesh / ఆయన మాటే మాకు శిరోధార్యం: టీడీపీ కార్యకర్తలు

ఆయన మాటే మాకు శిరోధార్యం: టీడీపీ కార్యకర్తలు

కృష్ణా: గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. వల్లభనేని వంశీ రాజీనామా చేసినా కూడా ఈ సమావేశానికి టీడీపీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. వంశీ పార్టీని వీడినా తాము మాత్రం టీడీపీని వీడే ప్రసక్తేలేదంటూ అధినేత చంద్రబాబు మాటే తమకు శిరోధార్యమని చెబుతున్నారు. నాయకత్వ మార్పు చేయాల్సివస్తే దేవినేని అవినాష్‌కు గన్నవరం బాధ్యతలు అప్పగించాలని కార్యకర్తలు పట్టుబడుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *