Breaking News
Home / States / Andhra Pradesh / వాతావరణంలో మార్పులతో భక్తులకు నిరాశ…

వాతావరణంలో మార్పులతో భక్తులకు నిరాశ…

శ్రీకాకుళం: అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ కలిగింది. మూల విరాట్‌ను సూర్య కిరణాలు తాకకపోవడంతో భక్తులు నిరుత్సాహానికి గురయ్యారు. వాతావరణంలో మార్పుల కారణంగా కిరణ స్పర్శ జరగకపోవడంతో భక్తులు నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. దక్షిణాయనంలో భాగంగా నేడు, రేపు కిరణ స్పర్శ జరగాల్సి ఉంది. మరి రేపు ఎలా ఉంటుందో చూడాలి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *