Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / హైకోర్టుకు డీజీపీ గౌతమ్ సవాంగ్…

హైకోర్టుకు డీజీపీ గౌతమ్ సవాంగ్…

అమరావతి: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం హైకోర్టుకు హాజరయ్యారు. హెబీయస్‌ కార్పస్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా తమ ముందు హాజరుకావాలని గతవారం డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు ఆయన ఉన్నత న్యాయస్థానం ముందు హాజరయ్యారు. తమను అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ హైకోర్టులో ఇద్దరు యువకులు రెడ్డి గౌతమ్‌, ఎల్లేటి లోచి హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేశారు. ఇప్పటికే నివేదికను విశాఖ సీనియర్ సివిల్ జడ్జి హైకోర్టుకు సమర్పించారు. కోర్టు ఉత్తర్వులతో జ్యూడిషియల్ విచారణను విశాఖ సీనియర్ సివిల్ జడ్జి పూర్తి చేశారు.

Check Also

నేడు జూరాలకు కృష్ణమ్మ

Share this on WhatsAppఅమరావతి: ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో తెలుగు రాష్ట్రాల వైపు కృష్ణమ్మ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *