Breaking News
Home / States / Andhra Pradesh / శ్రీకాకుళంలో మెప్మా ఉద్యోగుల ధర్నా….

శ్రీకాకుళంలో మెప్మా ఉద్యోగుల ధర్నా….

శ్రీకాకుళం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెప్మాలో పనిచేస్తున్న ఆర్ పి లకు ప్రకటించిన 10 వేల రూపాయలు వేతనానికి సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేయాలంటూ సిఐటియు డివిజన్‌ కార్యదర్శి సిహెచ్‌.రామ్మూర్తినాయుడు ఆధ్వర్యంలో రాజాం నగర పంచాయతీ కార్యాలయం వద్ద మెప్మా ఉద్యోగులు మంగళవారం ధర్నా నిర్వహించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *