Breaking News
Home / National / సైనికుల కోసం ధోని ….

సైనికుల కోసం ధోని ….

స్పోర్ట్స్ న్యూస్:ఎంఎస్‌ ధోని వారితో కలిసి కొంత కాలం పనిచేసినపుడు సైనికుల సమస్యల మీద కొంత అవగాహన ఆయనకు ఏర్పడడంతో.. ఎన్నో కష్టాలు సైనికులు , వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్నారు .ఈ సమస్యలని తెలియజేసేందుకు సొంతంగా ఒక టీవీ షోని నిర్మించేందుకు ధోని సిద్దమయ్యాడు.ఇంతవరకు ఇలా సైనికుల కష్టాలను తీర్చే విధంగా ఎటువంటి షో ఇప్పటివరకు లేదు .

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *