Breaking News
Home / Sports / అందరిలో ధోనీనే బెస్ట్: రైనా

అందరిలో ధోనీనే బెస్ట్: రైనా

టీమిండియాకు సేవలందించిన సారథులలో అత్యుత్తమ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీనేనని సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. ‘ధోనీ టీమిండియా గతిని మార్చాడు. జట్టును దుర్భేధ్యంగా తయారు చేశాడు. జట్టును పటిష్టంగా చేయడంతో పాటు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ధోనీ స్ఫూర్తి ఇప్పటికీ కొనసాగుతుంది’ అని చెప్పాడు. కాగా ఐపీల్ లో కొన్ని సంవత్సరాలుగా చెన్నై ఫ్రాంఛైజీకి ధోనీ, రైనాలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Check Also

సానియా భారీగా నిధుల సేకరణ

Share this on WhatsAppపేదలకు భోజన సదుపాయం అందించినట్లు వెల్లడి కరోనా వైరస్‌(కొవిడ్‌ 19) నేపథ్యంలో భారత టెన్నిస్‌ స్టార్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *