Breaking News
Home / Film News / 6వ తేదీన ‘డిస్కోరాజా’ టీజర్ విడుదల…

6వ తేదీన ‘డిస్కోరాజా’ టీజర్ విడుదల…

ఫిల్మ్ న్యూస్ : వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా’ చిత్రం తెరకెక్కుతుంది. విభిన్నమైన కాన్సెప్ట్ తో నిర్మితమైన ఈ సినిమాలో నటుడు రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్ .. నభా నటేశ్ .. తాన్యా హోప్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమా టీజర్ ను ఈ నెల 6వ తేదీన రిలీజ్ చేయనున్నారు. జనవరి 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. ఈ సినిమాలో ఆయనతో తలపడే ప్రతినాయకుడిగా బాబీసింహా కనిపించనున్నాడు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *