Breaking News
Home / States / Andhra Pradesh / గోదావరిలో నీటి ఉధృతి పెరగడంతో….

గోదావరిలో నీటి ఉధృతి పెరగడంతో….

దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు ప్రమాద ఘటనలో బోటు వెలికితీత పనులను అధికారులు నిలిపివేశారు. గోదావరిలో నీటి ఉధృతి పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు. గత మూడు రోజులుగా కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం బోటు మునిగిన ప్రాంతంలో వెలికితీత పనులు చేపట్టిన విషయం తెలిసిందే. బోటు ప్రమాదం జరిగి 19 రోజులు గడుస్తున్నా గల్లంతైన 15మంది మృతదేహాలు లభ్యం కాకపోవడంతో బంధువులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *