Breaking News
Home / States / జిల్లా వ్యాప్తంగా 118 తుపాకులు స్వాధీనం…

జిల్లా వ్యాప్తంగా 118 తుపాకులు స్వాధీనం…

సూర్యాపేట: హుజూర్‌నగర్ ఉప ఎన్నిక సందర్భంగా పెద్ద ఎత్తున నగదు, మద్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఇప్పటి వరకు 42 లక్షల 85వేల రూపాయల నగదును, 962.27 వేల రూపాయల విలువచేసే 64.80 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 118 తుపాకులు పోలీసుల స్వాధీనంలో ఉండగా 54 మందిపై బైండోవర్‌తోపాటు 27 కేసులను పోలీసులు నమోదు చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *