Breaking News
Home / Politics / డీకే అరుణకు బీజేపీలో ముఖ్య పదవి?…

డీకే అరుణకు బీజేపీలో ముఖ్య పదవి?…

హైదరాబాద్‌: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరనే ప్రశ్నకు త్వరలోనే ఓ స్పష్టత ఏర్పడే అవకాశం ఉంది. అయితే మరోసారి కూడా లక్ష్మణ్‌ కు పదవిని ఇచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. కానీ తెలంగాణ కొత్త బీజేపీ అధ్యక్ష పదవి తనదే అనే ధీమాలో మాజీమంత్రి డీకే అరుణ ఉందని బీజేపీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె తెలంగాణ సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌పై దుడుకుగా ప్రవర్తిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో డీకే అరుణకు బీజేపీ ముఖ్య నేతల్లో ఒకరైన రామ్‌మాధవ్‌ నుంచి స్పష్టమైన హామీ లభించిందనే వార్తలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *