Breaking News
Home / States / Andhra Pradesh / భూములకు పట్టాలివ్వాలని ధర్నా….

భూములకు పట్టాలివ్వాలని ధర్నా….

విజయనగరం : పాచిపెంట మండలం జీలుగువలస గ్రామాల్లో గిరిజనులపై దౌర్జన్యం చేసిన వారిపై చర్యలు తీసుకొని గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు మాట్లాడుతూ.. గిరిజనుల ఇల్లు కూలగొట్టి దౌర్జన్యం చేసిన సురేష్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ గ్రామాల్లో సమగ్ర సర్వే చేసి దురాక్రమణ చేసిన భూములు గిరిజనులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *