Breaking News
Home / States / ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్…

ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్…

హైదరాబాద్‌: పండుగ తిరుగు ప్రయాణంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్లు, రవాణాశాఖ ఉన్నతాధికారులకు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ ఆదేశించారు. ఈ సందర్భంగా వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *