Breaking News
Home / States / నీళ్లు లేవని ఆందోళన చెందవద్దు….

నీళ్లు లేవని ఆందోళన చెందవద్దు….

సంగారెడ్డి: సింగూరులో నీళ్లు లేవని ఆందోళన చెందవద్దని ఆర్థిక మంత్రి హరీష్‌రావు అన్నారు. మల్లన్నసాగర్‌ ద్వారా సింగూరుకు సాగు, తాగునీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 15 రోజుల్లో రైతులందరికీ రైతుబంధు డబ్బులు అందజేస్తామని, 57ఏళ్లు నిండినవారికి త్వరలో పెన్షన్‌ డబ్బులు ఇవ్వనున్నట్లు తెలిపారు. రూ.6 కోట్లతో ఆసుపత్రిని నిర్మించామని, రెండు రోజుల్లో సిబ్బంది నియామకం పూర్తి చేస్తామని అన్నారు. రూ.2500 కోట్లతో నాందేడ్-అకోల జాతీయ రహదారి పనులు చేపట్టనున్నట్లు హరీష్‌రావు పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *