Breaking News
Home / States / Andhra Pradesh / ఆయన గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు…

ఆయన గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు…

విశాఖ: రాష్ట్ర ప్రభుత్వంపై చంద్రబాబు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ ధ్వజమెత్తారు. రెండు రోజుల సమావేశాల్లో కార్యకర్తలకు దిశానిర్ధేశం చేయకుండా… రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దారుణమని తప్పుపట్టారు. సీఎం జగన్‌ను విమర్శించే నైతికత చంద్రబాబుకు లేదన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *