Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఎంపీ సుజనా సతీమణికి డీఆర్టీ నోటీసులు

ఎంపీ సుజనా సతీమణికి డీఆర్టీ నోటీసులు

అమరావతి: బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సతీమణి పద్మజ సహా 9మందికి డీఆర్టీ నోటీసులు అందజేసింది. సుజనాచౌదరి నుంచి 169 కోట్ల రూపాయలు రావాలని ఐడీబీఐ బ్యాంకు అధికారులు చెబుతున్నారు. చెన్నైలోని డెట్ రికవరీ ట్రిబ్యునల్-2ను ఐడీబీఐ బ్యాంకు ఆశ్రయించింది. ఈ నెల 16న పద్మజ విచారణకు హాజరుకావాలని డీఆర్టీ ఆదేశాలు జారీ చేసింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *