Breaking News
Home / Crime / డ్రంక్అండ్‌డ్రైవ్‌లో 108 వాహనాలు సీజ్

డ్రంక్అండ్‌డ్రైవ్‌లో 108 వాహనాలు సీజ్

హైదరాబాద్: మద్యం సేవించి వాహనాలు నడపరాదంటూ అనేక రకాలుగా పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ మందుబాబుల తీరు మారడం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అనేక మంది పట్టుబడుతూనే ఉన్నారు. గత రాత్రి నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తప్ప తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. ఈ డ్రైవ్‌లో దాదాపు 108 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అందులో 62 కార్లు, 46 బైక్‌లు ఉన్నాయి.

Check Also

హుజూర్‌నగర్‌‌లో ఉత్తమ్‌ నామినేషన్‌

Share this on WhatsAppహుజూర్‌నగర్‌: హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్ ప్రత్రాలను రిటర్నింగ్‌ అధికారికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *