Breaking News
Home / States / Andhra Pradesh / పోలీస్ స్టేషన్లో తనిఖీలు చేసిన డీఎస్పీ….

పోలీస్ స్టేషన్లో తనిఖీలు చేసిన డీఎస్పీ….

చిత్తూరు (కార్వేటినగరం) : చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌లో డిఎస్పీ మురళీధరన్‌ గురువారం తనిఖీ చేశారు. విధి నిర్వహణలో భాగంగా ఈ తనిఖీ చేసి స్టేషన్‌లో పలు రికార్డులను పరిశీలించారు. కింది స్ధాయి అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. సిఐ సురేంద్రర్‌ రెడ్డి స్టేషన్‌ లో ఉన్న సమస్యలను డిఎస్పీ దృష్టికి తెచ్చారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *